కాళ్లకు దిగే నొప్పి, చేతులు లేదా కాళ్లలో మత్తుగా అనిపించడం, బలహీనంగా అనిపించడం లేదా ఎక్కువ రోజులుగా తగ్గని వెన్ను నొప్పి ఉంటే ఆలస్యం చేయకుండా సరైన పరీక్ష చేసి చికిత్స పొందండి. సురక్షితమైన మరియు ఖచ్చితమైన స్పైన్ చికిత్స అందుబాటులో ఉంది.
కాళ్లకు దిగే నొప్పి, చేతులు లేదా కాళ్లలో మత్తుగా అనిపించడం, బలహీనంగా అనిపించడం లేదా ఎక్కువ రోజులుగా తగ్గని వెన్ను నొప్పి ఉంటే ఆలస్యం చేయకుండా సరైన పరీక్ష చేసి చికిత్స పొందండి. సురక్షితమైన మరియు ఖచ్చితమైన స్పైన్ చికిత్స అందుబాటులో ఉంది.
మెడ మరియు వెన్ను సమస్యలకు
అనుభవం, ఆధునిక టెక్నాలజీ మరియు సురక్షితమైన చికిత్సతో సేవలు అందిస్తున్నాము.
డా. మోహన రావు పటిబండ్ల గారి అనుభవంతో మీ సమస్యను పూర్తిగా పరీక్షించి సరైన చికిత్స సూచిస్తాము.
అత్యాధునిక పరికరాలతో ఖచ్చితమైన పరీక్షలు చేసి సురక్షితమైన చికిత్స అందిస్తున్నాము.
మినిమల్ ఇన్వేసివ్ విధానాలతో తక్కువ నొప్పి, తక్కువ ఆసుపత్రి రోజులు త్వరగా సాధారణ జీవితానికి చేరేలా సహాయం.
మెడ మరియు వెన్ను సమస్యల విషయంలో అనుభవం చాలా ముఖ్యమైనది. అందుకే గుంటూరులోని డా. రావ్స్ హాస్పిటల్లో డా. మోహన రావు పటిబండ్ల గారి నిపుణుల సేవలు అందుబాటులో ఉన్నాయి.
డా. మోహన రావు గారు భారతదేశంలోని ప్రముఖ వైద్య సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసి, అమెరికా (USA)లో పలు ప్రముఖ విశ్వవిద్యాలయాలలో ప్రత్యేక శిక్షణ మరియు ఫెలోషిప్లు పూర్తి చేశారు.
USAలో పొందిన ఆధునిక శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాల వైద్య అనుభవం ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి.
అనేక సంవత్సరాల అనుభవంతో వేలాది మంది రోగులకు విజయవంతమైన చికిత్స అందించారు.
చాలా మంది రోగులు వెన్ను లేదా మెడ నొప్పితో ఆందోళనగా, భయంతో వస్తారు. వారికి ముందుగా శ్రద్ధగా విని, సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని, సరైన పరీక్షలు చేసి అవసరమైన చికిత్సనే సూచించడం ఆయన ప్రత్యేకత.
అందరికీ సర్జరీ అవసరం ఉండదు. ఎప్పుడు మందులతో సరిపోతుందో, ఎప్పుడు చిన్న విధానం అవసరమో, ఎప్పుడు సర్జరీ అవసరమో స్పష్టంగా వివరించి నిర్ణయం తీసుకుంటారు.
ఆధునిక టెక్నాలజీ, ఖచ్చితమైన నిర్ధారణ, సురక్షితమైన విధానాలతో చికిత్స అందించడం డా. మోహన రావు గారి ముఖ్య లక్ష్యం.
రోగి ఆరోగ్యం, భద్రత మరియు త్వరగా కోలుకోవడం అయనకు అత్యంత ప్రాధాన్యం.
డా. మోహన రావు పటిబండ్ల గారు వేలాది మంది రోగుల విశ్వాసాన్ని మాత్రమే కాదు, మీడియా సంస్థల గుర్తింపును కూడా పొందారు. TEDx వేదికపై ప్రసంగించడం, TV5, NTV వంటి ప్రముఖ ఛానెల్లలో ఆరోగ్య అంశాలపై తన అభిప్రాయాలను పంచుకోవడం ఆయన నైపుణ్యానికి నిదర్శనం. ప్రజలు నమ్మే వైద్యుడు… మీడియా గుర్తించిన నిపుణుడు… డా. మోహన రావు పటిబండ్ల.
మెడ మరియు వెన్ను సమస్యలను సరైన విధంగా గుర్తించి, సురక్షితమైన చికిత్స అందిస్తున్నాము.
వెన్ను నుంచి కాళ్లకు దిగే నొప్పి, మత్తు లేదా బలహీనత ఉంటే సరైన పరీక్ష చేసి చికిత్స అందిస్తాము.
మెడ నొప్పితో పాటు చేతుల్లో మత్తు లేదా బలహీనత ఉంటే స్పైన్ సమస్య కావచ్చు.
మందులు వేసినా తగ్గని నొప్పి ఉంటే
సరైన నిర్ధారణ చేసి అవసరమైన చికిత్స సూచిస్తాము.
మెడ మరియు వెన్ను సమస్యల చికిత్సలో అనుభవం, ఆధునిక సదుపాయాలు మరియు విశ్వాసం ముఖ్యమైనవి.
డా. మోహన రావు పటిబండ్ల గారి అనుభవంతో ఖచ్చితమైన నిర్ధారణ చేసి, రోగికి అవసరమైన చికిత్స మాత్రమే సూచిస్తాము.
అత్యాధునిక సదుపాయాలతో పూర్తి పరీక్షలు చేసి, సురక్షితమైన విధానాలతో చికిత్స అందిస్తాము.
ప్రతి రోగి ఆరోగ్యం, భద్రత మరియు త్వరగా కోలుకోవడం మా ముఖ్య లక్ష్యం.
మా వద్ద చికిత్స పొందిన patients ఏమంటున్నారు తెలుసుకోండి.
డా. మోహన రావు పటిబండ్ల గారి నైపుణ్యం దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.










మీకు కలిగే సాధారణ సందేహాలకు స్పష్టమైన మరియు సులభమైన సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి.
ఒకటి రెండు రోజులు స్వల్ప నొప్పి ఉండటం సాధారణం. కానీ నొప్పి ఎక్కువ రోజులు తగ్గకపోతే, కాళ్లకు లేదా చేతులకు దిగితే, మత్తు లేదా బలహీనత ఉంటే తప్పకుండా నిపుణుడిని సంప్రదించాలి.
లేదు. చాలా సందర్భాల్లో మందులు, ఫిజియోథెరపీ లేదా చిన్న విధానాలతోనే సమస్య తగ్గుతుంది. సర్జరీ అవసరమైతే మాత్రమే సూచిస్తాము.
సమస్య తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. ఆధునిక విధానాలతో చాలా మంది తక్కువ రోజుల్లోనే సాధారణ జీవితానికి తిరిగి వెళ్తారు.
వెన్నులో నరాలపై ఒత్తిడి వల్ల ఇలా జరుగుతుంది. ఎక్కువ కాలం నిర్లక్ష్యం చేస్తే సమస్య పెరగవచ్చు. ముందుగానే పరీక్ష చేయించుకోవడం మంచిది.
ఇప్పటికే చేసిన MRI, CT స్కాన్ లేదా ఇతర రిపోర్టులు ఉంటే తీసుకురావాలి. డాక్టర్ పరిస్థితి బట్టి మరిన్ని పరీక్షలు సూచిస్తారు.
సమస్యలపై ఉపయోగకరమైన సమాచారం మరియు ఆరోగ్య సూచనలు పొందడానికి మీ ఫోన్ నంబర్ నమోదు చేయండి.

అనుభవజ్ఞులైన వైద్యులు, ఆధునిక సదుపాయాలు,
సురక్షితమైన మరియు విశ్వసనీయ చికిత్స.
copyright@2026 Dr. Rao’s Hospital